భువనగిరి పట్టణం లో సమ్మర్ క్యాంపు క్రీడాకారులు కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన మరియు నల్లగొండ జిల్లా కార్యదర్శి అమీన్ బాబా గారి సహకారం తో క్రికెట్ కిట్ పంపిణి చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిగా మున్సిపల్ చైర్మన్ తాంగేళ్ళపల్లి శ్రీవాణి మరియు జిల్లా గ్రంధాలయం చైర్మన్ అవైస్ చిస్తీ గారు పాల్గన్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడు తు ఈ క్యాంపు వల్ల గత 2 సంవత్సరం ల నుండి దాదాపు నల్లగొండ జిల్లా లో 12 మంది మరియు లీగ్ కు 5 మంది సెలక్ట్ స్టేట్ ప్రాబబుల్స్ కు లో ఇద్దరు సెలక్ట్ కావడం చాల సంతోషం వ్యక్తం చేసారు ప్రతిభ చూపిన యాదాద్రి భువనగిరి జిల్లా క్రీడాకారులు రోహిత్ క్రాంతి లక్ష్మణ్ వేణు మహేష్ లో ప్రతిభ చూపడం చాలా సంతోషం అని తెలిపారు మరియు ఈ సమ్మర్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలి అని ఇంచార్జి అబోతుల కేతన్ కోచ్ సతీష్ తెలిపారు…





