Thursday, 23 April 2026
  • Home  
  • రాంబిల్లిలో రెన్యూ సోలార్ ప్రాజెక్ట్ శంకుస్థాపన – సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం…
- అనకాపల్లి

రాంబిల్లిలో రెన్యూ సోలార్ ప్రాజెక్ట్ శంకుస్థాపన – సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం…

అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 23 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): రాంబిల్లిలో రెన్యూ సోలార్ ఎనర్జీ సంస్థ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు సీఎంకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నాయకులు తెలిపారు. స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.