Tuesday, 15 July 2025
  • Home  
  • సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకోండి..! కాకర్ల,
- Featured - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకోండి..! కాకర్ల,

  ఓటమి భయంతోనే అసత్య ప్రచారాలు..! జర జాగ్రత్త వైసిపి మైండ్ గేమ్ ఆడుతుంది..! అబద్ధాలు నమ్మకండి నిజం గెలవాలి..! సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకోండి..! చాకలి కొండ జనార్ధనపురం పంచాయతీలో పల్లె పల్లెకు కాకర్ల,- బ్రహ్మరథం పట్టిన పల్లెవాసులు అడుగడుగునా నీరాజనాలు బ్యాండ్ మేళం బాణా సంచాలు పూల వర్షంతో అపూర్వ స్వాగతం వింజమూరు ఏప్రిల్ 08 ఓటమి భయంతోనే వైసిపి నాయకులు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రసారాలు చేస్తున్నారని వాటిని తిప్పి కొట్టాలని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు.వింజమూరు మండలం లోని చాకలి కొండ జనార్ధన పురం పంచాయతీలలో పల్లె పల్లెకు కాకర్ల ఇంటింటి ప్రచారాన్ని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె ప్రజలు బ్యాండ్ మేళం బాణా సంచాలు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ సురేష్ అన్న నీ వెంటే మేము అంటూ ఇంటింటి ప్రచారంలో ఆయన వెంట నడిచారు. ప్రతి ఇంటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగు దేశాన్ని గెలిపించాలని కాకర్ల సురేష్ అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ పురిటిగడ్డ పై మమకారంతో జీవితాల్లో వెలుగులు నింపేందుకు వచ్చానని ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి కొన్ని జీవితాలు మారుస్తానని ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి మాత్రమే పల్లెల్లో కనిపిస్తుందని వైసీపీ వల్ల ఒరిగింది ఏమి లేదన్నారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం అధోగతి పాలై 20 సంవత్సరాలు వెనక్కి పోయిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కారన్నారు. గత 40 సంవత్సరాలుగా పాలిస్తున్న మేకపాటి కుటుంబం వల్ల ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉంది తప్ప ముందుకు పోలేదన్నారు. గత 40 సంవత్సరాల క్రితం ఉన్న సమస్యలు నేటికీ అలాగే ఉన్నాయి తప్ప మార్పు రాలేదన్నారు. మార్పు కావాలంటే పెద్దల గౌరవనీయులు అజాతశత్రువు అపర భగీరధుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా అదేవిధంగా ట్రస్టు ద్వారా ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న కాకర్ల సురేష్ అను నన్ను సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి గెలిపించాలని కోరారు. ఏ మాత్రం పొరపాటు జరిగిన రాష్ట్రం అంధకారం అవుతుందని పిల్లల జీవితాలు ప్రశ్నార్ధకంగా మారుతాయి అని ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి మార్పు తీసుకొస్తాను అన్నారు. అదేవిధంగా వైసీపీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని దాన్ని తిప్పి కొట్టవలసిన అవసరం ఉందన్నారు. అబద్దాల ప్రభుత్వాన్ని ఓడించి నిజాన్ని గెలిపించాలని కోరారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకోవాలని తెలిపారు.ప్రతి పల్లెలో టిడిపి నాయకులు అభి మానులు కాకర్ల సురేష్ గారిని శాలువా గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కూనల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్నదాన ప్రభు ఆరోగ్య ప్రదాత అభాగ్యుల ఆపద్బాంధవుడు కాకర్ల సురేష్ అని ఆయన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి మాజీ కన్వీనర్ గూడా నరసారెడ్డి క్లస్టర్ ఇంచార్జ్ దంతులూరు వెంకటేశ్వరరావు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ మాజీ ఎఫ్సీఐ డైరెక్టర్ అంకినపల్లి ఓబుల్ రెడ్డి సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి గణపం సుదర్శన్ రెడ్డి ఆరికొండ శ్రీనివాసులు బయ్యపు రెడ్డి కేశవులురెడ్డి జనసేన మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ స్థానిక మాజీ సర్పంచ్ రమణారెడ్డి సర్పంచ్ సుబ్బలక్ష్మి వెంకటేశ్వర్లు మబ్బు బుచ్చయ్య దిండు మహేష్ దిండు వీరనారాయణ ఎస్ చెంచయ్య కేశవులు కే మాలకొండయ్య పి మాల్యాద్రి కే మాల్యాద్రి ఏలూరు గురవయ్య కాకర్ల హుస్సేన్ నాయుడు బత్తిన వెంకటేశ్వరరావు కాకర్ల మాల్యాద్రి షేక్ రసూల్ జి వెంకటేశ్వర్లు ఎస్టి ఖజా సయ్యద్ చుంచు మల్లికార్జున అడుసు మళ్ళీ తిరుపాలు వెంకటేశ్వర్లు చెరుకూరు వెంకటేశ్వర్లు పత్తిపాటి కృష్ణయ్య చెరుకూరి నాగేంద్రబాబు జి మాల్యాద్రి మాలకొండయ్య గున్న వెంకటయ్య నాయకులు తలప నేనీ వెంగయ్య బి గోపాలు పుల్లయ్య చెంచయ్య బసయ్య మండల నాయకులు ఆయా గ్రామాల నాయకులు జనసేన బిజెపి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

ఓటమి భయంతోనే అసత్య ప్రచారాలు..!

జర జాగ్రత్త వైసిపి మైండ్ గేమ్ ఆడుతుంది..!

అబద్ధాలు నమ్మకండి నిజం గెలవాలి..!

సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకోండి..!

చాకలి కొండ జనార్ధనపురం పంచాయతీలో పల్లె పల్లెకు కాకర్ల,-

బ్రహ్మరథం పట్టిన పల్లెవాసులు

అడుగడుగునా నీరాజనాలు బ్యాండ్ మేళం బాణా సంచాలు పూల వర్షంతో అపూర్వ స్వాగతం

వింజమూరు ఏప్రిల్ 08

ఓటమి భయంతోనే వైసిపి నాయకులు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రసారాలు చేస్తున్నారని వాటిని తిప్పి కొట్టాలని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు.వింజమూరు మండలం లోని చాకలి కొండ జనార్ధన పురం పంచాయతీలలో పల్లె పల్లెకు కాకర్ల ఇంటింటి ప్రచారాన్ని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పల్లె ప్రజలు బ్యాండ్ మేళం బాణా సంచాలు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ సురేష్ అన్న నీ వెంటే మేము అంటూ ఇంటింటి ప్రచారంలో ఆయన వెంట నడిచారు. ప్రతి ఇంటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగు దేశాన్ని గెలిపించాలని కాకర్ల సురేష్ అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ పురిటిగడ్డ పై మమకారంతో జీవితాల్లో వెలుగులు నింపేందుకు వచ్చానని ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి కొన్ని జీవితాలు మారుస్తానని ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి మాత్రమే పల్లెల్లో కనిపిస్తుందని వైసీపీ వల్ల ఒరిగింది ఏమి లేదన్నారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం అధోగతి పాలై 20 సంవత్సరాలు వెనక్కి పోయిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కారన్నారు. గత 40 సంవత్సరాలుగా పాలిస్తున్న మేకపాటి కుటుంబం వల్ల ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉంది తప్ప ముందుకు పోలేదన్నారు. గత 40 సంవత్సరాల క్రితం ఉన్న సమస్యలు నేటికీ అలాగే ఉన్నాయి తప్ప మార్పు రాలేదన్నారు. మార్పు కావాలంటే పెద్దల గౌరవనీయులు అజాతశత్రువు అపర భగీరధుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా అదేవిధంగా ట్రస్టు ద్వారా ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న కాకర్ల సురేష్ అను నన్ను సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి గెలిపించాలని కోరారు. ఏ మాత్రం పొరపాటు జరిగిన రాష్ట్రం అంధకారం అవుతుందని పిల్లల జీవితాలు ప్రశ్నార్ధకంగా మారుతాయి అని ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి మార్పు తీసుకొస్తాను అన్నారు. అదేవిధంగా వైసీపీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని దాన్ని తిప్పి కొట్టవలసిన అవసరం ఉందన్నారు. అబద్దాల ప్రభుత్వాన్ని ఓడించి నిజాన్ని గెలిపించాలని కోరారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకోవాలని తెలిపారు.ప్రతి పల్లెలో టిడిపి నాయకులు అభి మానులు కాకర్ల సురేష్ గారిని శాలువా గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కూనల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్నదాన ప్రభు ఆరోగ్య ప్రదాత అభాగ్యుల ఆపద్బాంధవుడు కాకర్ల సురేష్ అని ఆయన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి మాజీ కన్వీనర్ గూడా నరసారెడ్డి క్లస్టర్ ఇంచార్జ్ దంతులూరు వెంకటేశ్వరరావు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ మాజీ ఎఫ్సీఐ డైరెక్టర్ అంకినపల్లి ఓబుల్ రెడ్డి సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి గణపం సుదర్శన్ రెడ్డి ఆరికొండ శ్రీనివాసులు బయ్యపు రెడ్డి కేశవులురెడ్డి జనసేన మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ స్థానిక మాజీ సర్పంచ్ రమణారెడ్డి సర్పంచ్ సుబ్బలక్ష్మి వెంకటేశ్వర్లు మబ్బు బుచ్చయ్య దిండు మహేష్ దిండు వీరనారాయణ ఎస్ చెంచయ్య కేశవులు కే మాలకొండయ్య పి మాల్యాద్రి కే మాల్యాద్రి ఏలూరు గురవయ్య కాకర్ల హుస్సేన్ నాయుడు బత్తిన వెంకటేశ్వరరావు కాకర్ల మాల్యాద్రి షేక్ రసూల్ జి వెంకటేశ్వర్లు ఎస్టి ఖజా సయ్యద్ చుంచు మల్లికార్జున అడుసు మళ్ళీ తిరుపాలు వెంకటేశ్వర్లు చెరుకూరు వెంకటేశ్వర్లు పత్తిపాటి కృష్ణయ్య చెరుకూరి నాగేంద్రబాబు జి మాల్యాద్రి మాలకొండయ్య గున్న వెంకటయ్య నాయకులు తలప నేనీ వెంగయ్య బి గోపాలు పుల్లయ్య చెంచయ్య బసయ్య
మండల నాయకులు ఆయా గ్రామాల నాయకులు జనసేన బిజెపి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.