Monday, 28 September 2026
  • Home  
  • సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన వి. హనుమంతరావు
- రాజన్న సిరిసిల్ల

సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన వి. హనుమంతరావు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 28 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సీఎం సభ నిర్వహించనున్న స్థలాన్ని సోమవారం ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వ తీరును ప్రశ్నించారు లక్షలాది ఓట్లు తొలగించారని ఆరోపించారు ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో జరిగిన అన్యాయంపై ప్రశ్నించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.