షాపెల్లి గ్రామంలో బాలవికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్పంచ్ తాళ్లపల్లి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన మినీ గ్రామసభ నిర్వహించారు. గ్రామాన్ని దత్తత తీసుకొని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 25న పెద్ద ఎత్తున గ్రామసభ నిర్వహించి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మమతా రాజు, వార్డు సభ్యులు, కార్యదర్శి చలపతి, నాయకులు పాల్గొన్నారు.

షాపెల్లి ఆదర్శ గ్రామం దిశగా అడుగులు