ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం దేవస్థానం మేనేజర్ గా సుదీర్ఘ కాలంగా పనిచేసిన ఈశ్వర చారి పదవి విరమణ చేయడంతో ఆస్థానంలో నూతన మేనేజర్ గా పిపిఎన్ ప్రసాద్ బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆశీస్సులతో, పిఠాధిపతి శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వామి, వారి ఆదేశాల మేరకు బ్రహ్మంగారిమఠం విశిష్టతను, ఆలయ అభివృద్ధిని, కీర్తి ప్రతిష్టలను, భక్తుల సౌకర్యాలను పెంపొందించేలా కృషి చేస్తానని, నూతన మేనేజర్ పిపిన్ ప్రసాద్ పేర్కొన్నారు. అదేవిధంగా పిపిఎన్ ప్రసాద్ మేనేజర్ బాధ్యతలు తీసుకున్న అనంతరం పీఠాధిపతి వీరధర్మయ్య వెంకటాద్రి స్వామి వారి ఆశీస్సులు పొందాడు, నూతన బాధ్యతలు చేపట్టిన పిపిఎన్ ప్రసాద్కు బ్రహ్మంగారిమఠం ఆలయ సిబ్బంది, ఉద్యోగులు, స్థానికులు, శుభాకాంక్షలు తెలియజేశారు

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానం మేనేజర్ గా ప్రమాణ స్వీకారం చేసిన పిపిఎన్ ప్రసాద్