Saturday, 5 September 2026
  • Home  
  • శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సందరపు విజయ్ కుమార్
- అనకాపల్లి

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సందరపు విజయ్ కుమార్

అనకాపల్లి జిల్లా 🙁 పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) యలమంచిలి : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా యలమంచిలి మండలంలోని రుక్మిణీపురం,రేగుపాలెం గ్రామాల్లో. కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం గ్రామంలోని శ్రీకృష్ణ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉట్టి ఉత్సవం (ఉట్టి కొట్టే కార్యక్రమం)తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “ధర్మాన్ని పరిరక్షించి, సమాజంలో శాంతియుతమైన జీవనాన్ని అందించడమే శ్రీకృష్ణుడి సందేశం. జగద్గురువు శ్రీకృష్ణుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను” అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా 🙁 పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )

యలమంచిలి : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా యలమంచిలి మండలంలోని రుక్మిణీపురం,రేగుపాలెం గ్రామాల్లో. కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం గ్రామంలోని శ్రీకృష్ణ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉట్టి ఉత్సవం (ఉట్టి కొట్టే కార్యక్రమం)తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “ధర్మాన్ని పరిరక్షించి, సమాజంలో శాంతియుతమైన జీవనాన్ని అందించడమే శ్రీకృష్ణుడి సందేశం. జగద్గురువు శ్రీకృష్ణుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను” అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.