ఆర్యవైశ్య సంఘం నెల్లూరు జిల్లా (రూరల్) అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన శ్రీ అమరా వేదగిరి గుప్తాను మద్దూరుపాడు మాజీ సర్పంచ్ రావులకొల్లు బాలకృష్ణ (RBK) మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వైశ్యుల ఐక్యత, అభ్యున్నతి, సేవా కార్యక్రమాలు, యువత ఉపాధి, పేద విద్యార్థుల సహాయానికి ఆయన నాయకత్వం మరింత బలం చేకూర్చాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుతూ ఆయురారోగ్యాలు, శక్తి, విజయాలు కలగాలని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీస్సులు ఉండాలని మనసారా అభిలషించారు.

వైశ్యుల అభ్యున్నతే లక్ష్యం.. వేదగిరి గుప్తాకు RBK అభినందనలు