Wednesday, 12 August 2026
  • Home  
  • లస్మయ్య కుటుంబానికి అండగా మున్నూరు కాపు సంఘం.
- ASIFABAD

లస్మయ్య కుటుంబానికి అండగా మున్నూరు కాపు సంఘం.

కొమరం భీమ్ ఆగస్ట్ 12దహేగాం మండలం కొత్తమీర్ గ్రామానికి చెందిన మున్నూరు కాపు కులస్తుడు సిద్ధం లస్మయ్య అనారోగ్యంతో బాధపడుతూ 15 రోజుల క్రితం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆసిఫాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం పటేల్స్ జిల్లా అధ్యక్షుడు గజ్జల లక్ష్మణ్, బుధవారం రోజున లస్మయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం లస్మయ్య భార్యకు 50 కిలోల రైస్ బ్యాగ్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ తాలూకా వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లి తిరుపతి పటేల్, పార్వతి సురేష్, సాయిదామ్ అశోక్, బొడ్డు జలపాతి, అల్లి బాబాజీ, తదితరులు పాల్గొన్నారు.

కొమరం భీమ్ ఆగస్ట్ 12దహేగాం మండలం కొత్తమీర్ గ్రామానికి చెందిన మున్నూరు కాపు కులస్తుడు సిద్ధం లస్మయ్య అనారోగ్యంతో బాధపడుతూ 15 రోజుల క్రితం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆసిఫాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం పటేల్స్ జిల్లా అధ్యక్షుడు గజ్జల లక్ష్మణ్, బుధవారం రోజున లస్మయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం లస్మయ్య భార్యకు 50 కిలోల రైస్ బ్యాగ్ ను అందజేశారు.
ఈ కార్యక్రమంలో సిర్పూర్ తాలూకా వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లి తిరుపతి పటేల్, పార్వతి సురేష్, సాయిదామ్ అశోక్, బొడ్డు జలపాతి, అల్లి బాబాజీ, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.