Thursday, 3 September 2026
  • Home  
  • విద్యా అర్హత లేని ప్రిన్సిపల్ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి.
- అన్నమయ్య

విద్యా అర్హత లేని ప్రిన్సిపల్ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి.

విద్యా అర్హత లేని ప్రిన్సిపల్ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి. ఎలాంటి విద్య బుద్ధులు లేకుండా, విద్యార్హత లేకుండా ప్రిన్సిపల్ గా కొనసాగుతున్న హోలీ రోసరి పాఠశాల ప్రిన్సిపల్ ని వెంటనే తొలగించాలని మంగళవారం పోరుమామిళ్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ…. చదువు పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు మరియు విద్యారత లేని ప్రిన్సిపాల్ విందా చర్యలు తీసుకోవాలని మీద గత వారం క్రితం మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేసిన కూడా ఇంతవరకు కూడా స్కూల్ ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విధానం లో విద్యాశాఖ అధికారులు ఇలాంటి అనధికార ఎలాంటి విద్యార్హత లేని వారిని పెట్టడం వల్ల భవిష్యత్తులో విద్యార్థులు చదువుకు దూరం అయ్యే అవకాశం ఉందని వారన్నారు. కేవలం చదువు అడ్డుపెట్టుకొని వ్యాపారంగా చేసే ఇలాంటి వారిని విద్యాసంస్థల్లో పెట్టడం వల్ల ఎంతో విలువ కలిగిన ఎంతో మంది విద్యార్థులు ఆ యొక్క పాఠశాలలో చదువును అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పాఠశాలలను బ్రష్టు పట్టే అవకాశం ఉందని. ఇప్పటికైనా ఎటువంటి విద్యార్హత లేని ప్రిన్సిపల్ ఫాదర్ సునీల్ ని వెంటనే తొలగించాలని విద్యాశాఖ అధికారులకు, మరియు కడప డయాసిస్ అధికారులకు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇలాంటి మరి చాలా ఆరోపణలు ఉన్నా కూడా ప్రిన్సిపల్ పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు దానికి కారణాలు ఏమిటో అధికారుల మరియు డయాసిస్ వారు స్పష్టత ఇవ్వాలని మరియు వెంటనే ప్రిన్సిపల్ ని తొలగించి మంచి విద్యాబుద్ధులు ఉన్న వారిని నియమించాలని విద్యాశాఖ అధికారులను మరియు డయాసిస్ వారిని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల మండల నాయకులు రాహుల్, విష్ణు, రాజు తదితరులు పాల్గొన్నారు.

విద్యా అర్హత లేని ప్రిన్సిపల్ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి.
ఎలాంటి విద్య బుద్ధులు లేకుండా, విద్యార్హత లేకుండా ప్రిన్సిపల్ గా కొనసాగుతున్న హోలీ రోసరి పాఠశాల ప్రిన్సిపల్ ని వెంటనే తొలగించాలని మంగళవారం పోరుమామిళ్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ….
చదువు పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు మరియు విద్యారత లేని ప్రిన్సిపాల్ విందా చర్యలు తీసుకోవాలని మీద గత వారం క్రితం మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేసిన కూడా ఇంతవరకు కూడా స్కూల్ ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ విధానం లో విద్యాశాఖ అధికారులు ఇలాంటి అనధికార ఎలాంటి విద్యార్హత లేని వారిని పెట్టడం వల్ల భవిష్యత్తులో విద్యార్థులు చదువుకు దూరం అయ్యే అవకాశం ఉందని వారన్నారు. కేవలం చదువు అడ్డుపెట్టుకొని వ్యాపారంగా చేసే ఇలాంటి వారిని విద్యాసంస్థల్లో పెట్టడం వల్ల ఎంతో విలువ కలిగిన ఎంతో మంది విద్యార్థులు ఆ యొక్క పాఠశాలలో చదువును అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పాఠశాలలను బ్రష్టు పట్టే అవకాశం ఉందని. ఇప్పటికైనా ఎటువంటి విద్యార్హత లేని ప్రిన్సిపల్ ఫాదర్ సునీల్ ని వెంటనే తొలగించాలని విద్యాశాఖ అధికారులకు, మరియు కడప డయాసిస్ అధికారులకు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇలాంటి మరి చాలా ఆరోపణలు ఉన్నా కూడా ప్రిన్సిపల్ పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు దానికి కారణాలు ఏమిటో అధికారుల మరియు డయాసిస్ వారు స్పష్టత ఇవ్వాలని మరియు వెంటనే ప్రిన్సిపల్ ని తొలగించి మంచి విద్యాబుద్ధులు ఉన్న వారిని నియమించాలని విద్యాశాఖ అధికారులను మరియు డయాసిస్ వారిని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల మండల నాయకులు రాహుల్, విష్ణు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.