_169 – సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గనికి సంబందించి వరదయ్యపాలెం మండలంలో ఓటర్ల జాబితా ప్రక్రియ సెప్టెంబర్ 21 వరకు గడువు_
_*వరదయ్యపాలెం మండలం*_
_*MRO శివరామ సుబ్బయ్య*_
👉వరదయ్యపాలెం మండలంలో SIR ప్రక్రియ కార్యక్రమనికి సంబంధించి వరదయ్యపాలెం మండలంలో మొత్తం ఓటర్ల జాబితా సంఖ్య 37391 గా ఉందని – అందులో నాట్ మ్యాపింగ్ కానివి 1784 గా ఉన్నాయని స్పెల్లింగ్ మిస్ట్రేక్స్ 6225 గా ఉన్నాయని అలాగే మండలంలో మొత్తం 8009 ఓటర్లకు నోటిస్లు ఇచమని తెలియజేసారు…
👉ఈ నెల 12 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుందని ఆలోపు 11 రకాల డాక్యుమెంట్స్ సమర్పించి ఓటరు జాబితాను సరిచేసుకోవాలని అక్టోబర్ 01 కి ఈ డేటా ప్రక్రియను ఎలక్ట్రాలర్ డేటకు సమర్పించడం జరుగుతుందని వరదయ్యపాలెం MRO తెలిపారు..
👉కేంద్ర ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన Special Intensive Revision (SIR) (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – సర్) ప్రక్రియ అనేది ఓటర్ల జాబితాను సమగ్రంగా శుద్ధి చేసి, సరికొత్తగా సవరించడానికి నిర్వహించే ఇంటింటి సర్వే అన్నారు,
👉ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ ముఖ్య ఉద్దేశం, విధానంఓటర్ల జాబితాలో చనిపోయినవారు, వేరే ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లినవారు మరియు నకిలీ (డూప్లికేట్) ఓట్లను తొలగించడం అని తెలిపారు..
👉ఓటర్ల నమోదు, తప్పుల సవరణలో భాగంగా అధికారులు ఎనుమరేషన్ ప్రక్రియలో ఎటువంటి అలసత్వం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరి కూడా అలానే తమ ఓటు నమోదు కానీ వారు త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులకు సహకరించి కావలసిన డాక్యుమెంట్స్ అందించాలని తెలిపారు..


