Friday, 15 May 2026
  • Home  
  • వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాల నిర్వహణపై బీజేపీ నాయకుల వినతి పత్రం
- ఖమ్మం

వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాల నిర్వహణపై బీజేపీ నాయకుల వినతి పత్రం

పున్నమి ప్రతి నిధి దేశవ్యాప్తంగా వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఖమ్మం జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి (సూపరింటెండెంట్) గారిని బీజేపీ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లగట్టు ప్రవీణ్ కుమార్, జిల్లా నాయకులు పోతుల చంద్రశేఖర్ ,పొట్టి మూర్తి జనార్ధన్, బోయినపల్లి సురేష్, ఖమ్మం 2వ పట్టణ ప్రధాన కార్యదర్శి మాధవ్ రుద్రగాని పాల్గొన్నారు.

పున్నమి ప్రతి నిధి

దేశవ్యాప్తంగా వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఖమ్మం జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి (సూపరింటెండెంట్) గారిని బీజేపీ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లగట్టు ప్రవీణ్ కుమార్, జిల్లా నాయకులు పోతుల చంద్రశేఖర్ ,పొట్టి మూర్తి జనార్ధన్, బోయినపల్లి సురేష్, ఖమ్మం 2వ పట్టణ ప్రధాన కార్యదర్శి మాధవ్ రుద్రగాని పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.