ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 28 (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా వెంకటాచలం పంచాయతీలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రూ.1.57 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తొలుత సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ) ఆవరణలో రూ.7 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. అనంతరం SEIL కంపెనీ సీఏస్ఆర్ నిధులతో రూ.1.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక సోలార్ లైట్లను ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కంపెనీల నుంచి సీఏస్ఆర్ నిధులను సమీకరించి మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని సోమిరెడ్డి తెలిపారు.

రూ.1.57 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సోమిరెడ్డి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 28 (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా వెంకటాచలం పంచాయతీలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రూ.1.57 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తొలుత సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ) ఆవరణలో రూ.7 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. అనంతరం SEIL కంపెనీ సీఏస్ఆర్ నిధులతో రూ.1.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక సోలార్ లైట్లను ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కంపెనీల నుంచి సీఏస్ఆర్ నిధులను సమీకరించి మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని సోమిరెడ్డి తెలిపారు.

