నంద్యాల: రామకృష్ణ డిగ్రీ ఆడిటోరియంలో నిర్వహించిన రాయలసీమ జోనల్ తైక్వాండో పోటీల్లో కరాటే మాబాషా కుమారుడు అతి కుర్రహ్మాన్ అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించాడు. విజేతగా నిలిచిన అతి కుర్రహ్మాన్కు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందజేశారు. క్రీడాకారుడికి పలువురు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

- నంద్యాల
రాయలసీమ జోనల్ తైక్వాండో పోటీల్లో అతి కుర్రహ్మాన్కు గోల్డ్ మెడల్