Monday, 28 September 2026
  • Home  
  • యలమంచిలి మున్సిపల్ ఎన్నికలపై వైఎస్సార్సీపీ కసరత్తు
- అనకాపల్లి

యలమంచిలి మున్సిపల్ ఎన్నికలపై వైఎస్సార్సీపీ కసరత్తు

వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపై ఆశావహులతో కీలక సమావేశం పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) యలమంచిలి: రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యలమంచిలి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ప్రభుత్వ విప్, నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అధ్యక్షతన ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహంపై చర్చించారు. మాజీ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, నియోజకవర్గ పరిశీలకుడు కోలా గురువులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపై ఆశావహులతో కీలక సమావేశం

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో)

యలమంచిలి: రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యలమంచిలి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ప్రభుత్వ విప్, నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అధ్యక్షతన ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహంపై చర్చించారు. మాజీ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, నియోజకవర్గ పరిశీలకుడు కోలా గురువులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.