✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
న్యూస్
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో రాజమహేంద్రవరం, తాళ్లపూడి, ఆరికరేవుల, గోకవరం, రాజానగరం బిక్కవోలు గ్రామాల్లో ఈరోజు ఉదయం ఉరుములతో కూడిన వర్షం కురిసింది ఈ వర్షం వలన ధాన్యం ఆర్బోషను రైతులు ధాన్యం తడిసి నష్టం వాటిల్లుతుందని వ్యవసాయదారులు ఆందోళన చెందుతున్నారు వ్యవసాయానికి కాలం కలిసి రావడం లేదని రైతు రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
END
Uploaded Video:


