Monday, 3 August 2026
  • Home  
  • ఖమ్మానికి నేడు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే రాక
- ఖమ్మం

ఖమ్మానికి నేడు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే రాక

ఖమ్మం ఆగష్టు (పున్నమి న్యూస్ ) ఖమ్మం: భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే నేడు ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు గడ్డం వేణును పరామర్శించేందుకు ఆయన జిల్లాకు వస్తున్నారు. శనివారం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కావడం లేదనే మనస్తాపంతో గడ్డం వేణు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వేణును గణేష్ కుండే పరామర్శించి, కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పనున్నట్లు బీజేవైఎం నాయకులు తెలిపారు.

ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్ )
ఖమ్మం: భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే నేడు ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు గడ్డం వేణును పరామర్శించేందుకు ఆయన జిల్లాకు వస్తున్నారు.

శనివారం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కావడం లేదనే మనస్తాపంతో గడ్డం వేణు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వేణును గణేష్ కుండే పరామర్శించి, కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పనున్నట్లు బీజేవైఎం నాయకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.