ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో BRS పట్టణ అధ్యక్షులు నాగేల్లి వెంకటనారాయణ మాట్లాడుతూ మాకు కాంస్య విగ్రహాలపై వ్యామోహం లేదు. చిత్తశుద్ధి ఉంటే నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీకి స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు విగ్రహ రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ నాయకులది ఎంత ద్వంద్వ నీతి విగ్రహం కూల్చివేత పై ప్రజల్లో వ్యతిరేకత రాగానే దిద్దుబాటు చర్యలో భాగంగా విగ్రహాన్ని మేము ఏర్పాటు చేస్తాము అని ఊసరవెల్లి మాటలు మాట్లాడుతున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని మెడికల్ కాలేజీ దగ్గర నుండి తొలగించాలని 5వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ భర్త పొన్నాల ప్రకాష్ వ్రాతపూర్వకంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం వాస్తవం కాదా ఆ ఫిర్యాదు ఆధారంగానే కమిషనర్ గారు పోలీసులకు లేఖ రాశారన్నది వాస్తవం కాదా? దానికి సంబంధించిన లేఖ మా దగ్గర ఉంది.ఒక వైపు మీ కౌన్సిలర్ భర్త విగ్రహం తీయించమని ఫిర్యాదు చేస్తారు, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే మాధవ రెడ్డి గారికి సంబంధం లేదని ఎలా చెబుతారు? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? అధికారంలో ఉన్నది మీరు. దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే వెంటనే “పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నర్సంపేట” అని GO విడుదల చేయండి అని డిమాండ్ చేసారు ఈ కార్యక్రమంలో BRTU జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, కౌన్సిలర్లు రాయిడి కీర్తి దుశాంత్ రెడ్డి, మండల శ్రీదేవి శ్రీనివాస్, శివరాత్రి స్వామి, దోమ్మటి రమ్య సంతోష్, మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు వాసం కరుణ, మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి ప్రసాద్, బండి ప్రవీణ్, పెండం వెంకటేశ్వర్లు, తాళ్లపల్లి రాంప్రసాద్, నాయిని వేణుచంద్, సంపంగి సాలయ్య, మంద ప్రసాద్, పైసా ప్రవీణ్, బైరి నాగరాజు, మోతే తిరుపతి రెడ్డి, బీరం నాగిరెడ్డి, బొల్లెపెళ్లి కమల్, పల్నాటి సందీప్, వాసం నాగరాజు, సుందరగిరి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పేరు పెట్టే చిత్తశుద్ధి ఉందా? BRS నర్సంపేట పట్టణ అధ్యక్షుడు