మృతుల కుటుంబాలను పరామ
ర్శించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్
నర్సంపేట డివిజన్ లో ఇటీవల మృతి చెందిన గౌడ కుటుంబాల
ను గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రమేష్ గౌడ్
శుక్రవారం పరామర్శించడం
జరిగింది.దుగ్గొండి మండల మోకుదెబ్బ కమిటీ అధ్యక్షులు
తడుక కొమురయ్య సోదరుడు రవీందర్ గౌడ్ ఐదవ రోజు కార్య
క్రమం మల్లంపల్లి లో శుక్రవారం జరిగింది. ఈ సందర్బంగా కీశే. గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం
జరిగింది.అలాగే నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామంలో దూపటి మనోహర్ గౌడ్, ప్రకాష్ గౌడ్ నానమ్మ కొమురమ్మ గౌడ్ 3 వ రోజు, నర్సంపేట పట్టణం
లోని గిరగాని లక్ష్మి గౌడ్ ల ఐదవ రోజు సందర్బంగా మోకుదెబ్బ
రమేష్ గౌడ్ హాజరై మృతుల
కుటుంబాలను పరామర్శించడం
జరిగింది. ఈ కార్యక్రమం లో
మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు
గొపగాని వెంకట్ గౌడ్, మోకు
దెబ్బ డివిజన్ అధ్యక్షులు, రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జి కందుల శ్రీనివాస్ గౌడ్, నల్లబెల్లి మాజీ ఎంపీపీ ఊడ్గుల సునీత ప్రవీణ్ గౌడ్,గుండె బోయిన రమేష్ గౌడ్,గుండె బోయిన రవి గౌడ్,పొగాకు రమేష్ గౌడ్, సాంబయ్య గౌడ్, సమ్మయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


