యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల్.
గూడూరు గ్రామపంచాయతీలో మహిళ సాధికారతే లక్ష్యంగా, మహిళలందరికీ తెలంగాణ ప్రభుత్వ యువజన సేవల సంస్థ Department of Youth Services Government of Telangana. సెట్విన్ మేడిపల్లి కోఆర్డినేటర్ వనజ గారితో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఫర్ సేల్ ఎంప్లాయ్మెంట్ అంశాల మీద మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించిన గూడూరు గ్రామ సర్పంచ్ బింగి అలివేలుమంగ శ్రీనివాస్.. ఉప సర్పంచ్ జాన సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు కసగోని అరుణ, బింగి లావణ్య, బాల ప్రసాద్, అంకర్ల శ్రీనివాస్,ఈ కార్యక్రమంలో మహిళా మహిళా సంఘాల ప్రతినిధులు, వి బి కే లు , గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు…

మహిళ సాధికారతే లక్ష్యంగా మహిళలకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పై అవగాహన సదస్సు
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల్. గూడూరు గ్రామపంచాయతీలో మహిళ సాధికారతే లక్ష్యంగా, మహిళలందరికీ తెలంగాణ ప్రభుత్వ యువజన సేవల సంస్థ Department of Youth Services Government of Telangana. సెట్విన్ మేడిపల్లి కోఆర్డినేటర్ వనజ గారితో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఫర్ సేల్ ఎంప్లాయ్మెంట్ అంశాల మీద మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించిన గూడూరు గ్రామ సర్పంచ్ బింగి అలివేలుమంగ శ్రీనివాస్.. ఉప సర్పంచ్ జాన సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు కసగోని అరుణ, బింగి లావణ్య, బాల ప్రసాద్, అంకర్ల శ్రీనివాస్,ఈ కార్యక్రమంలో మహిళా మహిళా సంఘాల ప్రతినిధులు, వి బి కే లు , గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు…

