Thursday, 23 April 2026
  • Home  
  • మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ఎస్ఐ శివరాకేష్ హెచ్చరిక
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ఎస్ఐ శివరాకేష్ హెచ్చరిక

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 23( జిఎంకే రావ్ పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలంలో ట్రాఫిక్ నియమాల అమలుపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. వైఎస్ఆర్ సర్కిల్, వీరంపల్లి క్రాస్ రోడ్, కొండూరు సత్రం వద్ద ఎస్ఐ శివరాకేష్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.