Wednesday, 29 July 2026
  • Home  
  • పూర్తయినా ప్రారంభం కాని సముద్రాల ఆరోగ్య ఉపకేంద్రం
- జనగాం

పూర్తయినా ప్రారంభం కాని సముద్రాల ఆరోగ్య ఉపకేంద్రం

​జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రం భవనం పూర్తయి నెలలు గడుస్తున్నా నేటికీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ప్రారంభం కాకపోవడంతో భవనం నిరుపయోగంగా మారింది. ఫలితంగా గ్రామీణులకు అందాల్సిన వైద్య సేవలు అందక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉపకేంద్రాన్ని ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.