ముస్తాబాద్ /ఏప్రిల్ 23/ పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా.ముస్తాబాద్ మండల పట్టణ కేంద్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద దబ్బెడ లావణ్య-చంద్రం గార్లు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోని గృహప్రవేశం చేయడం జరిగింది.ఈ గృహప్రవేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి గారు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది

