Wednesday, 3 June 2026
  • Home  
  • బెంగాల్‌లో మంత్రివర్గ విస్తరణ.. 35 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు
- Featured

బెంగాల్‌లో మంత్రివర్గ విస్తరణ.. 35 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు

పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి సువేందు అధికారి మంత్రివర్గాన్ని విస్తరించారు. సోమవారం 35 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో మొత్తం మంత్రుల సంఖ్య 41కు చేరింది. మహిళలు, గిరిజనులు, ఉత్తర బెంగాల్ ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. ఉత్తర బెంగాల్ నుంచి అత్యధికంగా 10 మంది మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం విశేషం. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు జూన్ 3న జరగనుంది. రాష్ట్రంలో ప్రాంతీయ, సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ విస్తరణ చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.