నంద్యాల: కశెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చంట్స్ కమిటీ దేవస్థానంలో 40వ శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాల సందర్భంగా “విశ్వ సంరక్షక మహాగణపతి హోమం” ఘనంగా జరిగింది. అర్చకులు ఈశ్వర నిఖిలేష్ శర్మ పౌరోహిత్యంలో 20 జంటలు హోమంలో పాల్గొన్నాయి.
సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో వర్ధిల్లాలని, దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, దేవస్థాన అధ్యక్షుడు కశెట్టి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి నారాయణ శ్రీనివాస కుమార్, నిర్వహకుడు కశెట్టి చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్ శ్యామసుందర్ లాల్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

బాలాజీ మర్చంట్స్ కళ్యాణమండపంలో విశ్వ సంరక్షక గణపతి హోమం
నంద్యాల: కశెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చంట్స్ కమిటీ దేవస్థానంలో 40వ శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాల సందర్భంగా “విశ్వ సంరక్షక మహాగణపతి హోమం” ఘనంగా జరిగింది. అర్చకులు ఈశ్వర నిఖిలేష్ శర్మ పౌరోహిత్యంలో 20 జంటలు హోమంలో పాల్గొన్నాయి. సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో వర్ధిల్లాలని, దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, దేవస్థాన అధ్యక్షుడు కశెట్టి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి నారాయణ శ్రీనివాస కుమార్, నిర్వహకుడు కశెట్టి చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్ శ్యామసుందర్ లాల్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

