నంద్యాల: రానున్న MPTC, ZPTC ఎన్నికల ముసాయిదా పోలింగ్ కేంద్రాలపై నంద్యాల MPDO కార్యాలయంలో సర్వపక్ష సమావేశం జరిగింది. MPDO సుగుణశ్రీ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముసాయిదా కేంద్రాల వివరాలను వెల్లడించి, మార్పులు-చేర్పులపై అభ్యంతరాలు, సూచనలు కోరారు.సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు రాచమడుగు చందు, దొడ్ల సురేష్ చౌదరి, రాచమడుగు రాంబాబు మాట్లాడుతూ… ప్రజలకు, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎన్నికల ప్రక్రియ సులభంగా, పారదర్శకంగా జరిగేలా పోలింగ్ కేంద్రాలను కేటాయించాలని అధికారులకు సూచనలు అందించినట్లు తెలిపారు.

నంద్యాల MPDO కార్యాలయంలో పోలింగ్ కేంద్రాలపై చర్చ