Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

మహానందిలో రూ. 40 లక్షలతో నంది మండపం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మహానందిలో రూ. 40 లక్షలతో నంది మండపం

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల: మహానంది క్షేత్రంలోని పెద్ద రాతి నంది విగ్రహం చుట్టూ సుమారు రూ.
  • 40 లక్షలకు పైగా సొంత నిధులతో మండపం నిర్మించేందుకు గుంటూరుకు చెందిన దాతలు రవీంద్ర, లక్ష్మి అపర్ణ దంపతులు ముందుకొచ్చారు.
  • ఈ మేరకు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఆలయ ఈవో ఎన్.

నంద్యాల: మహానంది క్షేత్రంలోని పెద్ద రాతి నంది విగ్రహం చుట్టూ సుమారు రూ. 40 లక్షలకు పైగా సొంత నిధులతో మండపం నిర్మించేందుకు గుంటూరుకు చెందిన దాతలు రవీంద్ర, లక్ష్మి అపర్ణ దంపతులు ముందుకొచ్చారు. ఈ మేరకు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఆలయ ఈవో ఎన్. శ్రీనివాసరెడ్డికి వారు హామీ ఇచ్చారు. ప్రదోషకాల నందీశ్వర అభిషేకం నిర్వహణతో పాటు భక్తులు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఈ మండపాన్ని నిర్మించనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *