నంద్యాల: మెప్మా ఆధ్వర్యంలో సూనెపల్లె యూనియన్ ಬ್ಯಾಂಕ್ శాఖలో బుధవారం పీఎం స్వనిధి ప్రత్యేక రుణ శిబిరం నిర్వహించారు.
వీధి విక్రయదారులకు పూచీకత్తు లేకుండా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నట్లు మెప్మా సీఎంఎం విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. సకాలంలో వాయిదాలు చెల్లించేవారికి రాయితీలతో పాటు దశలవారీగా ₹15 వేల నుండి ₹50 వేల వరకు రుణాలు ఇస్తామని బ్యాంక్ మేనేజర్ సురేంద్రనాథ్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శివరెడ్డి, మెప్మా సీఓ చంద్ర విద్యాసాగర్ మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

సూనెపల్లె యూనియన్ బ్యాంక్లో ‘పీఎం స్వనిధి’ రుణ శిబిరం
నంద్యాల: మెప్మా ఆధ్వర్యంలో సూనెపల్లె యూనియన్ ಬ್ಯಾಂಕ್ శాఖలో బుధవారం పీఎం స్వనిధి ప్రత్యేక రుణ శిబిరం నిర్వహించారు. వీధి విక్రయదారులకు పూచీకత్తు లేకుండా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నట్లు మెప్మా సీఎంఎం విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. సకాలంలో వాయిదాలు చెల్లించేవారికి రాయితీలతో పాటు దశలవారీగా ₹15 వేల నుండి ₹50 వేల వరకు రుణాలు ఇస్తామని బ్యాంక్ మేనేజర్ సురేంద్రనాథ్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శివరెడ్డి, మెప్మా సీఓ చంద్ర విద్యాసాగర్ మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

