జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. సర్పంచ్ తాళ్లపెల్లి సుభాష్ చంద్రబోస్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ చలపతి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొని జెండా వందనం చేశారు. దేశభక్తిని చాటుకుంటూ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

- జనగాం
షాపల్లిలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం – జెండా ఆవిష్కరణ.