Wednesday, 3 June 2026
  • Home  
  • బడ్జెట్ ప్రణాళిక తప్పనిసరి – కమలాకర్
- ఆదిలాబాదు

బడ్జెట్ ప్రణాళిక తప్పనిసరి – కమలాకర్

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో మావల సిఎఫ్ఎల్ కౌన్సిలర్ కమలాకర్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కమలాకర్ మాట్లాడుతూ సంపాదించే డబ్బును పొదుపు చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఆర్థిక ఎదుగుదలకు బడ్జెట్ ప్రణాళిక తప్పనిసరి అన్నారు. ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని ఖాతాకి కేవైసీ చేసుకోవాలని, నామిని పెట్టాలని తెలిపారు. వ్యక్తిగత సమాచారం గుర్తు తెలియని వ్యక్తులకు తెలుపవద్దని, సైబర్ మోసాలపై ఎలాంటి అనుమానం ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 1930కు సంప్రదించాలన్నారు. సామాజిక భద్రత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.