గాజులపేట్‌లో ఎస్‌ఐఆర్ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభం
నిర్మల్ జిల్లా కేంద్రం: నిర్మల్ పట్టణంలోని గాజులపేట్ ప్రాంతంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా పీఎస్ నంబర్లు 191, 192, 193, 194, 195 పరిధిలో BLOలు, VLOలు నోటీసుల జారీ ప్రక్రియను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, సిబ్బంది ఇంటింటికీ నోటీసులు అందజేస్తూ ఓటర్ల వివరాల పరిశీలన, సవరణలకు సంబంధించిన ప్రక్రియను కొనసాగించారు. ప్రజలు తమకు జారీ చేసిన నోటీసులను పరిశీలించి, అవసరమైన వివరాలు మరియు పత్రాలను సమర్పించాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ BLA మహబూబ్ షేక్, కాంగ్రెస్ పార్టీ BLA నజీమ్ షేక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నోటీసుల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని వారు కోరారు.

ప్రారంభమైన నోటీసుల జారీ ప్రక్రియ నిర్మల్ అర్బన్
గాజులపేట్‌లో ఎస్‌ఐఆర్ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభం నిర్మల్ జిల్లా కేంద్రం: నిర్మల్ పట్టణంలోని గాజులపేట్ ప్రాంతంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా పీఎస్ నంబర్లు 191, 192, 193, 194, 195 పరిధిలో BLOలు, VLOలు నోటీసుల జారీ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, సిబ్బంది ఇంటింటికీ నోటీసులు అందజేస్తూ ఓటర్ల వివరాల పరిశీలన, సవరణలకు సంబంధించిన ప్రక్రియను కొనసాగించారు. ప్రజలు తమకు జారీ చేసిన నోటీసులను పరిశీలించి, అవసరమైన వివరాలు మరియు పత్రాలను సమర్పించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ BLA మహబూబ్ షేక్, కాంగ్రెస్ పార్టీ BLA నజీమ్ షేక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నోటీసుల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని వారు కోరారు.

