ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 5 (పున్నమి ప్రతినిధి)
ప్రపంచ జోనోసిస్ దినోత్సవం సందర్భంగా జూలై 6, 2026న మనుబోలు ప్రాంతీయ పశు వైద్యశాలలో పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు పశు వైద్యశాల సహాయ సంచాలకుడు డాక్టర్ గురువారెడ్డి తెలిపారు. పెంపుడు జంతువుల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కుక్కలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని ఆయన కోరారు. రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధిని నివారించడంలో టీకాలు అత్యంత ప్రభావవంతమైనవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రపంచ జోనోసిస్ దినోత్సవం సందర్భంగా ఉచిత రేబిస్ టీకాల కార్యక్రమం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 5 (పున్నమి ప్రతినిధి) ప్రపంచ జోనోసిస్ దినోత్సవం సందర్భంగా జూలై 6, 2026న మనుబోలు ప్రాంతీయ పశు వైద్యశాలలో పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు పశు వైద్యశాల సహాయ సంచాలకుడు డాక్టర్ గురువారెడ్డి తెలిపారు. పెంపుడు జంతువుల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కుక్కలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని ఆయన కోరారు. రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధిని నివారించడంలో టీకాలు అత్యంత ప్రభావవంతమైనవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

