Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

పోషక మాతోత్సవాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పోషక మాతోత్సవాలు

వార్త ముఖ్యాంశాలు

  • టంగుటూరు మండలం ఐ సి డి సి ఎస్ ప్రాజెక్టు పరిధిలోని కారుమంచి గ్రామంలో పోషక మాతోత్సవాలను సూపర్వైజర్ G జ్యోతి మరియూ అంగన్వాడీ వర్కర్స్ సమక్షంలో నిర్వహించబడినది.
  • సూపర్వైజర్ జ్యోతి మాట్లాడుతూ గర్భవతులకు బాలింతలకు ఆహార పదార్థాలలో ఏ పోషక విలువలు ఉంటాయో తెలియజేసి తదుపరి మాతోత్సవాల ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త బత్తుల సమత,జి నాగరాజ కుమారి,ఏ పద్మజ,జి శిరీష, పి రమాదేవి మరియు గ్రామంలోని గర్భవతులు బాలింతలు పాల్గొనడం జరిగింది.

టంగుటూరు మండలం ఐ సి డి సి ఎస్ ప్రాజెక్టు పరిధిలోని కారుమంచి గ్రామంలో పోషక మాతోత్సవాలను సూపర్వైజర్ G జ్యోతి మరియూ అంగన్వాడీ వర్కర్స్ సమక్షంలో నిర్వహించబడినది. సూపర్వైజర్ జ్యోతి మాట్లాడుతూ గర్భవతులకు బాలింతలకు ఆహార పదార్థాలలో ఏ పోషక విలువలు ఉంటాయో తెలియజేసి తదుపరి మాతోత్సవాల ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త బత్తుల సమత,జి నాగరాజ కుమారి,ఏ పద్మజ,జి శిరీష, పి రమాదేవి మరియు గ్రామంలోని గర్భవతులు బాలింతలు పాల్గొనడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *