Thursday, 13 August 2026
  • Home  
  • పాకాల నీటి విడుదలపై అధికారులు. ఎమ్మెల్యే .సమాధానం చెప్పాలి. రెండు రోజుల్లో చర్యలు లేకుంటే ఆందోళన. ఖానాపురం బిఆర్ఎస్ పార్టీ నాయకులు
- వరంగల్

పాకాల నీటి విడుదలపై అధికారులు. ఎమ్మెల్యే .సమాధానం చెప్పాలి. రెండు రోజుల్లో చర్యలు లేకుంటే ఆందోళన. ఖానాపురం బిఆర్ఎస్ పార్టీ నాయకులు

ఖానాపురం మండల కేంద్రం, నర్సంపేట నియోజకవర్గం, వరంగల్ జిల్లా. స్థానిక ఎమ్మెల్యే విహారయాత్రలను బందు చేసి.. పాకాల ఆయకట్టు రైతులకు నీటిని వెంటనే విడుదల చేయాలి.. పాకాల నీటిని బేషరతుగా విడుదల చేసి.. రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలి… పాకాల ప్రాజెక్టుకు వచ్చే సాగునీరు ములుగు నియోజకవర్గానికి పోతుంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు… బిఆర్ఎస్ పార్టీ రైతుల కోసం పోరాటం చేస్తుంటే.. రైతులను నీళ్లు విడుదల చేయకుండా నిండా ముంచి కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, మండల అధికార పార్టీ నాయకులు మొద్దు నిద్రపోతుంది… పాకాల ఆయకట్టు రైతులకు సాగునీటిని రెండు రోజుల్లో విడుదల చేయకుంటే.. అధికార పార్టీ ఎమ్మెల్యేను, స్థానిక నాయకులను స్తంభింప చేస్తాం.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న. ఖానాపురం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నరసయ్య మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్. ధర్మరావుపేట సర్పంచ్ మాడ్రాజు వెంకన్న,బీసీసెల్ అధ్యక్షుడు కోరే సుధాకర్, గ్రామ పార్టీ అధ్యక్షులు మచ్చిక అశోక్, ఉప సర్పంచ్ ఉప్పు రాజు, బోడ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు బానోతు శ్రీనివాస్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వడ్డే రాజశేఖర్, మాజీ సర్పంచులు తక్కలపల్లి రమేష్, బాదావత్ బాలకిషన్, భూక్య వెంకన్న, పార్టీ నాయకులు వల్లెపు శ్రీనివాస్, మౌలానా, వెజెల్ల కిషన్, జాటోత్ బాలు నాయక్, నాగుల్ మీరా, నేలమర్రి నాగరాజు, తరాల శ్రీనివాస్,నవీన్,సుధాగానీ మురళి, తూనం నాగరాజు, ఆకుల లక్ష్మణ్, ఓర్సు రవి, అన్నబోయిన శ్రీనివాస్, గోడిశాల రాంబాబు, బొల్లం హరీష్, జానీమియా తదితరులు పాల్గొన్నారు.

ఖానాపురం మండల కేంద్రం, నర్సంపేట నియోజకవర్గం, వరంగల్ జిల్లా.

స్థానిక ఎమ్మెల్యే విహారయాత్రలను బందు చేసి.. పాకాల ఆయకట్టు రైతులకు నీటిని వెంటనే విడుదల చేయాలి..
పాకాల నీటిని బేషరతుగా విడుదల చేసి.. రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలి…
పాకాల ప్రాజెక్టుకు వచ్చే సాగునీరు ములుగు నియోజకవర్గానికి పోతుంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు…
బిఆర్ఎస్ పార్టీ రైతుల కోసం పోరాటం చేస్తుంటే.. రైతులను నీళ్లు విడుదల చేయకుండా నిండా ముంచి కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, మండల అధికార పార్టీ నాయకులు మొద్దు నిద్రపోతుంది…
పాకాల ఆయకట్టు రైతులకు సాగునీటిని రెండు రోజుల్లో విడుదల చేయకుంటే.. అధికార పార్టీ ఎమ్మెల్యేను, స్థానిక నాయకులను స్తంభింప చేస్తాం.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న.
ఖానాపురం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నరసయ్య మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్
ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్. ధర్మరావుపేట సర్పంచ్ మాడ్రాజు వెంకన్న,బీసీసెల్ అధ్యక్షుడు కోరే సుధాకర్, గ్రామ పార్టీ అధ్యక్షులు మచ్చిక అశోక్, ఉప సర్పంచ్ ఉప్పు రాజు, బోడ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు బానోతు శ్రీనివాస్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వడ్డే రాజశేఖర్, మాజీ సర్పంచులు తక్కలపల్లి రమేష్, బాదావత్ బాలకిషన్, భూక్య వెంకన్న, పార్టీ నాయకులు వల్లెపు శ్రీనివాస్, మౌలానా, వెజెల్ల కిషన్, జాటోత్ బాలు నాయక్, నాగుల్ మీరా, నేలమర్రి నాగరాజు, తరాల శ్రీనివాస్,నవీన్,సుధాగానీ మురళి, తూనం నాగరాజు, ఆకుల లక్ష్మణ్, ఓర్సు రవి, అన్నబోయిన శ్రీనివాస్, గోడిశాల రాంబాబు, బొల్లం హరీష్, జానీమియా తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.