పున్నమి తెలుగు దిన పత్రిక ✍️
జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతూనే ఉంది.తాజాగా మరో 22 కేసులు నమోదయ్యాయి.నిన్నటికి 317 పాజిటివ్ కేసులుగా ఉండగా వాటి సంఖ్య 339కి చేరుకుంది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు కరోనాతో నెల్లూరు జిల్లాలో ఐదు మృతి చెందారు.