బోయినిపల్లి మండల కేంద్రం నుండి కొదురుపాక వెళ్ళె ప్రాధాన రహదారిలో ఉన్నటువంటి బ్రిడ్జి పూర్తిగా దెబ్బతినడం వల్ల ఆ దారి గుండా ప్రతి నిత్యం అనేక వాహనాలు వెలుతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు నూతన బ్రిడ్జి నిర్మాణం చెపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు



