Monday, 7 September 2026
  • Home  
  • నిర్ణీత గడువులో విచారణ పూర్తి
- రాజన్న సిరిసిల్ల

నిర్ణీత గడువులో విచారణ పూర్తి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 7 రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా కలెక్టరేట్ నుంచి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ గరీమ అగర్వాల్ పాల్గొన్నారు ఎస్ఐఆర్ లో నో మ్యాపింగ్ కేటగిరిలో గుర్తించిన ఓటర్లకు నోటీసులు ఇచ్చి పారదర్శకంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 83.846 నోటీసులకు గాను 59.588 మందికి అందజేశామని కలెక్టర్ తెలిపారు నిర్ణీత గడవులో విచారణ పూర్తి చేస్తామన్నారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 7 రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా కలెక్టరేట్ నుంచి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ గరీమ అగర్వాల్ పాల్గొన్నారు ఎస్ఐఆర్ లో నో మ్యాపింగ్ కేటగిరిలో గుర్తించిన ఓటర్లకు నోటీసులు ఇచ్చి పారదర్శకంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో
83.846 నోటీసులకు గాను 59.588 మందికి అందజేశామని కలెక్టర్ తెలిపారు నిర్ణీత గడవులో విచారణ పూర్తి చేస్తామన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.