రాజన్న సిరిసిల్ల ఆగస్టు 13( పున్నమి ప్రతినిధి)
నామాపూర్ మోడల్ స్కూల్‌ను నామాపూర్ గ్రామ ఉపసర్పంచ్ తాడెపు కొమరయ్య గారు, దికొండ దశరథం గారు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని సూచించారు. అలాగే పాఠశాల ఆవరణను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలలో అవసరమైన వసతులు, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.

నామాపూర్ మోడల్ స్కూల్‌ను సందర్శించిన ఉపసర్పంచ్
రాజన్న సిరిసిల్ల ఆగస్టు 13( పున్నమి ప్రతినిధి) నామాపూర్ మోడల్ స్కూల్‌ను నామాపూర్ గ్రామ ఉపసర్పంచ్ తాడెపు కొమరయ్య గారు, దికొండ దశరథం గారు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని సూచించారు. అలాగే పాఠశాల ఆవరణను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలలో అవసరమైన వసతులు, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.

