Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

నంద్యాల డిపో నుండి అరుణాచలం కు స్పెషల్ బస్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల డిపో నుండి అరుణాచలం కు స్పెషల్ బస్ నంద్యాల 25/06/2025 పున్నమి రిపోర్టర్ నంద్యాల డిపో నందు గత రెండు సంవ్సతరాల నుండి ప్రతి నెల పౌర్ణమి రోజులలో అరుణాచలం కి సూపర్ లగ్జరీ (2+2) స్పెషల్ బస్సు నడుపబడుచున్నది.
  • జూలై నెల కూడా అనగా 10.07.25 వ తేదిన ఉదయం 07:30 గం., అరుణాచలం కు బస్సు నడపడం జరుగుతుంది.
  • అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడినది .

నంద్యాల డిపో నుండి అరుణాచలం కు స్పెషల్ బస్

నంద్యాల 25/06/2025 పున్నమి రిపోర్టర్

నంద్యాల డిపో నందు గత రెండు సంవ్సతరాల నుండి ప్రతి నెల పౌర్ణమి రోజులలో అరుణాచలం కి సూపర్ లగ్జరీ (2+2) స్పెషల్ బస్సు నడుపబడుచున్నది. జూలై నెల కూడా అనగా 10.07.25 వ తేదిన ఉదయం 07:30 గం., అరుణాచలం కు బస్సు నడపడం జరుగుతుంది. అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడినది . రానుపోను చార్జి రిజర్వేషన్ తో కలిపి 1750 రూపాయలు అగును. నంద్యాల పట్టణ మరియు చుట్టూ ప్రక్కల గ్రామ ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగపరుచుకోవలసిందిగా డిపో మేనేజర్ ఏ. గంగాధర రావు తెలుపటం అయినది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *