Sunday, 30 August 2026
  • Home  
  • దగదర్తి కట్టుబడిపాలెం గ్రామంలో రెడ్డి గుంట చెరువు కట్ట అభివృద్ధి పనులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దగదర్తి కట్టుబడిపాలెం గ్రామంలో రెడ్డి గుంట చెరువు కట్ట అభివృద్ధి పనులు

ఈరోజుఉదయందగదర్తి మండలం చెన్నూరు పంచాయితీలోని కట్టుబడిపాలెం గ్రామ పంచాయతీలోఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాలమేరకు దగదర్తి మండల ఇంచార్జ్ పమిడి రవికుమార్ చౌదరి గారు కట్టుబడిపాలెం గ్రామములో గ్రామ పార్టీ అధ్యక్షులు నర్సింగ్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో రెడ్డి గుంట చెరువు కట్ట 8,50,000/-రూపాయలతో అభివృద్ధి పనులకు టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమములో కట్టుబడిపాలెం నీటి సంఘ అధ్యక్షులు వేముల శ్రీధర్ వేముల బ్రాహ్మయ్య వేముల వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు గున్నం రెడ్డి హరికిశోర్ రెడ్డి పాపన మల్లికార్జున రెడ్డి కాకాని రాజావినోద్ రైతులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఈరోజుఉదయందగదర్తి మండలం చెన్నూరు పంచాయితీలోని కట్టుబడిపాలెం గ్రామ పంచాయతీలోఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాలమేరకు
దగదర్తి మండల ఇంచార్జ్ పమిడి రవికుమార్ చౌదరి గారు
కట్టుబడిపాలెం గ్రామములో గ్రామ పార్టీ అధ్యక్షులు నర్సింగ్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో రెడ్డి గుంట చెరువు కట్ట 8,50,000/-రూపాయలతో అభివృద్ధి పనులకు టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమములో కట్టుబడిపాలెం నీటి సంఘ అధ్యక్షులు వేముల శ్రీధర్ వేముల బ్రాహ్మయ్య వేముల వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు గున్నం రెడ్డి హరికిశోర్ రెడ్డి పాపన మల్లికార్జున రెడ్డి కాకాని రాజావినోద్ రైతులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.