Sunday, 30 August 2026
  • Home  
  • వాటర్ పొంగి పొర్లుతున్న పట్టించుకోని అధికారులు కాలనీ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి
- మేడ్చల్ – మల్కాజిగిరి

వాటర్ పొంగి పొర్లుతున్న పట్టించుకోని అధికారులు కాలనీ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం యం ఎన్ రెడ్డి నగర్ కాలనీ లో సర్వోత్తమ్ కంపెనీ నుండి ఎమ్ ఎన్ రెడ్డి నగర్ కాలనీ లో డ్రైనేజీ వాటర్ ఫుల్లుగా పారుతుండడం వలన కాలనీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ కార్యక్రమంలో ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి, మాట్లాడుతూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోకపోవడం లేదు ఏదో తూతూ మంత్రంగా వచ్చి ఒక ట్యాంకర్ డ్రైనేజీ వాటర్ తీసిన తర్వాత మళ్లీ సేమ్ యధావిధిగా ఉంటున్నాయి ఆ డ్రైనేజీ వాటర్ పైనుంచి వస్తున్న వాటర్ మా కాలనీలోకి రోడ్లమీద ప్రవేశించి పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్ గర్భ గుడిలో కూడా పోవటం వలన పంతులు, పూజ చేయాలన్న ప్రజలు వచ్చి దర్శనం చేసుకోవాలన్న చాలా ఇబ్బంది పడిపోతున్నారు అధికారులారా ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు వాపోతున్నారు అధికారులు ప్రజల సమస్యలను చూసి త్వరలో బాగు చేయాలని చేయని ఎడల మా కాలనీవాసులు అందరం కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని కాలనీ ప్రజలు అన్నారు అధికారులు ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి ఈ డ్రైనేజీ వాటర్ ఎట్లా పోతుంది అనేది ఒకసారి పరీక్షించాలని ఆ డ్రైనేజీ వాటర్ రోడ్ల మీద పాడటం వలన బైకులు కార్లు వచ్చి పోయే వారికి చాలా ఇబ్బందికరంగా ఉంది విపరీతమైన దోమలు తో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించి కాలనీలో ఉన్న సమస్యలను పరిస్కారం చేయాలని కాలనీవాసులు అధికారులకు వేడుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాలనీ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి, శంకర్, భరత్, శివరామిరెడ్డి, వెంకట్ రెడ్డి, ఆనంద్, లక్ష్మీ మోహన్, చంద్ర మల్లికార్జున్, రాము, కృష్ణ కుమార్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

మేడ్చల్ జిల్లా
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం యం ఎన్ రెడ్డి నగర్ కాలనీ లో సర్వోత్తమ్ కంపెనీ నుండి ఎమ్ ఎన్ రెడ్డి నగర్ కాలనీ లో డ్రైనేజీ వాటర్ ఫుల్లుగా పారుతుండడం వలన కాలనీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ కార్యక్రమంలో ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి, మాట్లాడుతూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోకపోవడం లేదు ఏదో తూతూ మంత్రంగా వచ్చి ఒక ట్యాంకర్ డ్రైనేజీ వాటర్ తీసిన తర్వాత మళ్లీ సేమ్ యధావిధిగా ఉంటున్నాయి ఆ డ్రైనేజీ వాటర్ పైనుంచి వస్తున్న వాటర్ మా కాలనీలోకి రోడ్లమీద ప్రవేశించి పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్ గర్భ గుడిలో కూడా పోవటం వలన పంతులు, పూజ చేయాలన్న ప్రజలు వచ్చి దర్శనం చేసుకోవాలన్న చాలా ఇబ్బంది పడిపోతున్నారు అధికారులారా ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు వాపోతున్నారు అధికారులు ప్రజల సమస్యలను చూసి త్వరలో బాగు చేయాలని చేయని ఎడల మా కాలనీవాసులు అందరం కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని కాలనీ ప్రజలు అన్నారు అధికారులు ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి ఈ డ్రైనేజీ వాటర్ ఎట్లా పోతుంది అనేది ఒకసారి పరీక్షించాలని ఆ డ్రైనేజీ వాటర్ రోడ్ల మీద పాడటం వలన బైకులు కార్లు వచ్చి పోయే వారికి చాలా ఇబ్బందికరంగా ఉంది విపరీతమైన దోమలు తో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించి కాలనీలో ఉన్న సమస్యలను పరిస్కారం చేయాలని కాలనీవాసులు అధికారులకు వేడుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాలనీ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి, శంకర్, భరత్, శివరామిరెడ్డి, వెంకట్ రెడ్డి, ఆనంద్, లక్ష్మీ మోహన్, చంద్ర మల్లికార్జున్, రాము, కృష్ణ కుమార్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.