శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జూన్15
శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం లో జరిగిన 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల కార్యక్రమం సందర్భంగా తెలుగు వెలుగు అంశంపై నిర్వహించిన ప్రత్యేక కవితా పోటీలో పాల్గొని డాక్టర్ బద్రి పీర్ కుమార్ టాప్20 విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు జి.ఈశ్వరీ భూషణం, జాతీయ ప్రధాన కార్యదర్శి
డా.టి. పార్ధసారధి మరియు టీం సభ్యులు, ఇతర సాహిత్యాభిమానులు మిత్రులు, శ్రేయోభిలాషులు పీర్ కుమార్ కు అభినందనలు తెలియజేశారు.

తెలుగు వెలుగులో టాప్ 20 విజేత డా. పీర్ కుమార్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జూన్15 శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం లో జరిగిన 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల కార్యక్రమం సందర్భంగా తెలుగు వెలుగు అంశంపై నిర్వహించిన ప్రత్యేక కవితా పోటీలో పాల్గొని డాక్టర్ బద్రి పీర్ కుమార్ టాప్20 విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు జి.ఈశ్వరీ భూషణం, జాతీయ ప్రధాన కార్యదర్శి డా.టి. పార్ధసారధి మరియు టీం సభ్యులు, ఇతర సాహిత్యాభిమానులు మిత్రులు, శ్రేయోభిలాషులు పీర్ కుమార్ కు అభినందనలు తెలియజేశారు.

