Monday, 10 August 2026
  • Home  
  • జీవో 396 రద్దు చేయాలంటూ నల్ల బ్యాడ్జీలతో దస్తావేజు లేఖరుల నిరసన
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జీవో 396 రద్దు చేయాలంటూ నల్ల బ్యాడ్జీలతో దస్తావేజు లేఖరుల నిరసన

ఉదయగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖరులు మంగళవారం రెండో రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం. 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకుడు దస్తగిరి అహ్మద్ మాట్లాడుతూ, జీవో 396 వల్ల దస్తావేజు లేఖరుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి జీవోను ఉపసంహరించుకోవాలని కోరారు. నిరసనలో పలువురు దస్తావేజు లేఖరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.