భారత మూడవ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)గా జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి బాధ్యతలు స్వీకరించారు. జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమర జవాన్లకు నివాళులర్పించిన అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టారు. సైన్యాల మధ్య సమన్వయం, స్వదేశీ రక్షణ సామర్థ్యాల పెంపు, సాంకేతిక ఆవిష్కరణలపై దృష్టి సారిస్తామని తెలిపారు.

- News
జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి కొత్త CDSగా బాధ్యతలు