Saturday, 13 June 2026
  • Home  
  • చిట్వేల్‌లో ఓటరు జాబితా సవరణపై సమావేశం
- అన్నమయ్య

చిట్వేల్‌లో ఓటరు జాబితా సవరణపై సమావేశం

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై చిట్వేల్ మండల కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ప్రతినిధులకు అవగాహన సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ ఎస్.వి. నరసింహారావు అర్హులైన ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేయడం, మరణించినవారి పేర్లు తొలగించడం, అవసరమైన మార్పులు చేయడం వంటి అంశాలపై సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.