రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆదిలాబాద్ సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వర్షాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలు దెబ్బతినడంతో పలువురు లబ్ధిదారులు రేషన్ కార్డుల ఈ-కేవైసీ పూర్తి చేయలేకపోతున్నారని కావున ప్రభుత్వం మరో 30 రోజుల గడువు పొడిగించాలనీ, ఈ-కేవైసీ పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు.
రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు పొడిగించాలి – సిపిఐ