Saturday, 13 June 2026
  • Home  
  • చర్చిలో గొడవలు పడితే చర్యలు: ASP
- కడప

చర్చిలో గొడవలు పడితే చర్యలు: ASP

ప్రొద్దుటూరు: స్థానిక విజయనగరం వీధిలోని బేతానియా చర్చిలో గొడవలు పడి, శాంతి భద్రతల సమస్య సృష్టిస్తే చర్యలు తప్పవని ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ శనివారం హెచ్చరించారు. చర్చికి సంబంధించిన 14 మంది సభ్యులను తహశీల్దార్ వద్ద బైండోవర్ చేయించారు. చర్చి ఫాస్టర్ నియామకం వివాదంపై అభ్యంతరాలు న్యాయస్థానంలో పరిష్కరించుకోవాలన్నారు. గొడవపడినా, ప్రేరేపించిన వారిపై చట్టం మేరకు చర్యలు తీసుకుంటామన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.