Friday, 17 July 2026
  • Home  
  • రాష్ట్ర క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఉన్నటువంటి ఎస్సీ కమిషనర్ గారికి ప్రోటోకాల్ పాటించని రెవెన్యూ యంత్రాంగం.
- కడప

రాష్ట్ర క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఉన్నటువంటి ఎస్సీ కమిషనర్ గారికి ప్రోటోకాల్ పాటించని రెవెన్యూ యంత్రాంగం.

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం మండలం కి ఎస్సీ కమిషన్ వారు జంట హత్యల కేసు నిమిత్తం వారి కుటుంబాలను పరామర్శించి అనంతరం బ్రహ్మంగారిమఠం కి విచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకోవడం జరిగింది. అనంతరం ఒక ప్రైవేట్ లాడ్జిలో బస చేయడం ఇంతలో లంచ్ టైం ఎస్సీ హాస్టల్ నుంచి భోజనాలు రావడం దీనిపై బ్రహ్మంగారిమఠం మండల స్థానికుల్లో సర్వత్రా చర్చ అదేంటి ఒక ఎస్సీ కమిషన్ కి ప్రోటోకాల్ లేకుండా విఐపి భోజనం ఏర్పాటు చేయకుండా రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం వహించింది అంటూ తీవ్ర చర్చ జరిగింది. ఇంతలో ఎస్సీ హాస్టల్ వారు భోజనాలు అరేంజ్ చేయడం జరిగింది . దీనిని బ్రహ్మంగారిమఠం వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఎస్సీ కమిషన్ వారిని ప్రశ్నించగా ఆ విషయం నాకు తెలియదు అక్కడికే వెళ్లి తిందాం కావాలంటే అని చెప్పడంతో అక్కడి నుంచి ఎస్సీ హాస్టల్ ని సందర్శించడం అక్కడే ఎస్సీ కమిషన్ వారు వారి వెంట వచ్చిన ఆర్డిఓ డిఎస్పి పోలీస్ సిబ్బంది అందరూ కూడా లంచ్ చేయడం జరిగింది. ఒక క్యాబినెట్ ర్యాంకు హోదా లో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ కి రెవెన్యూ యంత్రాంగం ప్రోటోకాల్ పాటించకపోవడం చాలా అమానుషమంటూ ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.