కొత్తగూడెం :ఆగష్టు 3:(పున్నమి ప్రతినిధి )::
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పోలీస్ లు పేకాట స్థావరం పై దాడి చేసి అరుగురిని అదుపులోకి తీసుకున్నారు.రహస్య సమాచారం అందుకున్న DSP ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ బృందం కొత్తగూడెం పట్టణ శివారులో ఒక నిర్మానుష్య గోడౌన్ పై ఆకస్మిక దాడి చేసింది.అక్కడ పేకాట ఆడుతున్న వరి నుండి
52వేల నగదు బైక్ లు మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడ్డ వారిలో స్థానిక వ్యాపారాలు ఉన్నట్టు తెలుస్తుంది. పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి కోర్ట్ లో హాజరు పరిచారు..

కొత్తగూడెంలో పేకాట స్థావరం పై దాడి
కొత్తగూడెం :ఆగష్టు 3:(పున్నమి ప్రతినిధి ):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పోలీస్ లు పేకాట స్థావరం పై దాడి చేసి అరుగురిని అదుపులోకి తీసుకున్నారు.రహస్య సమాచారం అందుకున్న DSP ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ బృందం కొత్తగూడెం పట్టణ శివారులో ఒక నిర్మానుష్య గోడౌన్ పై ఆకస్మిక దాడి చేసింది.అక్కడ పేకాట ఆడుతున్న వరి నుండి 52వేల నగదు బైక్ లు మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడ్డ వారిలో స్థానిక వ్యాపారాలు ఉన్నట్టు తెలుస్తుంది. పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి కోర్ట్ లో హాజరు పరిచారు..

