Thursday, 17 September 2026
  • Home  
  • పి గన్నవరంలో రెండో రోజు కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె
- ఆంధ్రప్రదేశ్

పి గన్నవరంలో రెండో రోజు కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె

పి.గన్నవరం నుండి సెప్టెంబరు 17 పున్నమి ప్రతినిధి. పి గన్నవరం మండల గ్రామ రెవెన్యూ సహాయకుల వీఆర్ఏల సంఘం అధ్యక్షులు ఆకుమర్తి శ్రీకృష్ణ శ్రీనివాసరావు ఆధ్వర్యం లో తహశీల్దారు కార్యాలయం వద్ద మండలంలో గల 28 మంది వీఆర్ఏలు రెండవరోజు సహాయ నిరాకరణ ఉద్యమ పోరాట సమ్మె నిర్వహించడం జరిగింది.మూడు ప్రధాన డిమాండ్లు.1. గ్రామ రెవెన్యూ సహాయకులను నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి, పే స్కేల్ అమలు చేయాలి.2.నామినీగా పనిచేస్తున్న వీఆర్ఏలను. వీఆర్ఏలుగా క్రమబద్ధీకరించాలి.3. అర్హత గల వీఆర్ఏ లకు పదోన్నతి కల్పించాలి 2018 సంవత్సరంలో వేతనం ₹6,200/- నుండి ₹10,500/-కు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పెంచింది. అయితే, అప్పటి నుండి ఇప్పటివరకు మా వేతనంలో మరే విధమైన పెంపు జరగలేదు.కావున దీర్ఘకాలిక న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వీఆర్ఏలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ: యార్లగడ్డ మహాలక్ష్మి శ్రీను.ఉపాధ్యక్షులు పల్లేరు చిట్టివెంకన్న లోకేష్డివిజన్ గౌరవ అధ్యక్షుడు కుంపట్ల రామకృష్ణ తదితరులు

పి.గన్నవరం నుండి సెప్టెంబరు 17 పున్నమి ప్రతినిధి. పి గన్నవరం మండల గ్రామ రెవెన్యూ సహాయకుల వీఆర్ఏల సంఘం అధ్యక్షులు ఆకుమర్తి శ్రీకృష్ణ శ్రీనివాసరావు ఆధ్వర్యం లో తహశీల్దారు కార్యాలయం వద్ద మండలంలో గల 28 మంది వీఆర్ఏలు రెండవరోజు సహాయ నిరాకరణ ఉద్యమ పోరాట సమ్మె నిర్వహించడం జరిగింది.మూడు ప్రధాన డిమాండ్లు.1. గ్రామ రెవెన్యూ సహాయకులను నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి, పే స్కేల్ అమలు చేయాలి.2.నామినీగా పనిచేస్తున్న వీఆర్ఏలను. వీఆర్ఏలుగా క్రమబద్ధీకరించాలి.3. అర్హత గల వీఆర్ఏ లకు పదోన్నతి కల్పించాలి 2018 సంవత్సరంలో వేతనం ₹6,200/- నుండి ₹10,500/-కు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పెంచింది. అయితే, అప్పటి నుండి ఇప్పటివరకు మా వేతనంలో మరే విధమైన పెంపు జరగలేదు.కావున దీర్ఘకాలిక న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వీఆర్ఏలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ: యార్లగడ్డ మహాలక్ష్మి శ్రీను.ఉపాధ్యక్షులు పల్లేరు చిట్టివెంకన్న లోకేష్
డివిజన్ గౌరవ అధ్యక్షుడు కుంపట్ల రామకృష్ణ తదితరులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.